Home » Videos
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో వినేశ్ పొగట్‌పై అనర్హత వేటు పడింది. నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అధికంగా ఉన్నారంటూ ఒలింపిక్స్ నిర్వహకులు పేర్కొన్నారు. ఆ క్రమంలో ఆమెపై అనర్హత వేటు వేశారు.
ప్రధాని మోదీకి నెలకు రూ.1.66 లక్షల జీతం అందుతుంది. బేసిక్ పే రూ.50 వేలు ఉంటుంది. ఖర్చుల కోసం రూ.3 వేలు ఇస్తారు. పార్లమెంటరీ భత్యం రూ.45 వేలు ఉంటుంది. దినసరి భత్యం రూ.2 వేలు అందజేస్తారు. మొత్తంగా రూ.60 వేలు అందుతాయి.
ప్రియుడి కోసం అతని ఇంటి బయట స్కూటీపై ఎదురు చూస్తున్న యువతికి.. ప్రియుడి తల్లి బిగ్ షాక్ ఇచ్చింది. రోడ్డు పక్కన ఉన్న యువతి వద్దకు సైలెంట్‌గా వెళ్లి పట్టుకుంది. ఆ తరువాత సీన్ మామూలుగా లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది. అసలింతకీ ఆ మహిళ ఆమెను ఎందుకు పట్టుకుంది? ఆ తరువాత ఏం చేసింది? వివరాలు తెలియాలంటే ఈ కథనం..
ఢిల్లీ పశ్చిమ విహర్లో గల ఫ్లై ఓవర్ మీద ప్రదీప్ అనే వ్యక్తి రద్దీ సమయంలో కారును ఆపాడు. ఇన్ స్ట రీల్ కోసం అలా చేశాడు. తర్వాత కారు డోర్ ఓపెన్ చేసి మరి నడిపాడు. దాంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించలేదు. ఆ తర్వాత పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్‌కు నిప్పు అంటించాడు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రదీప్‌పై పోలీసులు మోటారు వాహన చట్టం కింద కేసు నమోదు చేశారు.
నెల్లూరు: సోషల్ మీడియాలో కృష్ణప్రియకు సంబంధించిన వీడియోలపై మాజీ మంత్రి నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కళ్లతో చూసినా కూడా నిజమో.. కాదో.. చెప్పలేని పరిస్థితి. కొందరు టెక్నాలజీని తమ స్వార్థానికి వాడుకుంటూ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపిస్తుంటారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh Master)కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రాకేశ్ చనిపోయారని తెలుసుకున్న అభిమానులు, సోషల్ మీడియా (Social Media) ఫాలోవర్లు కన్నీరుమున్నీరవుతున్నారు..
స్మార్ట్ టీవీల్లో ఇష్టమైన కంటెట్‌ని చూడడానికి యూట్యూబ్ యాప్‌కు వెళ్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎలాన్‌మస్క్‌కు చెందిన ట్విట్టర్ కూడా వీడియో కంటెంట్‌పై దృష్టి పెట్టింది. దీంతో త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ టీవీల్లో రాబోతుంది. ఈ విషయాన్ని ఎలాన్‌మస్కే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా యూజర్‌తో జరిగిన సంభాషణలో ప్రకటించారు.
అవును.. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (AP Minister Botsa Satyanarayana) అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాను (Social Media) బాగా వాడుకోండని..
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలిన విషయం విదితమే. అసలు అభ్యర్థే నిలబడరన్న స్థాయి నుంచి..