Home » Viral News
క్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు, ఇద్దరు పిల్లలు ఓ పార్క్లో క్లీనింగ్ పనులు చేస్తుంటారు. అయితే ఇదే చిత్రంలో ఓ ఎలుక కూడా దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
ఐస్ ఫ్రూట్ల తయారీలో పరిశుభ్రత పాటించరని, చాలా అపరిశుభ్రంగా వాటిని తయారు చేస్తారని సోషల్ మీడియా ద్వారా ఎన్నో వీడియోలు సాక్ష్యాలతో సహా వచ్చాయి. అయితే థాయ్లాండ్లోని ఓ వ్యక్తి ఐస్ ఫ్రూట్ కొని దిమ్మదిరిగే షాక్ తిన్నాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ముంబైకి చెందిన నిషాంత్ త్రిపాఠికి అపూర్వ పారిఖ్తో కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో నిషాంత్ అత్త ప్రార్థన కుంపటిని మరింత రగిలించింది. గొడవలు పెద్దవయ్యేలా ఇద్దరినీ రెచ్చగొట్టింది.
బయట టీ స్టాల్స్లో శుభ్రత ఉండదని చాలా మంది ఇంటి దగ్గరే టీ, కాఫీ తాగుతుంటారు. అలాగే ఓ భర్త తన భార్యను టీ అడిగాడు. స్వయంగా నీ చేతులతో చేసి తీసుకురా అన్నాడు. ఆ మాటలను సీరియస్గా తీసుకున్న భార్య టీ చేసిన విధానం చూస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే.
జుగాడ్ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియోను చిత్రీకరించింది మన దేశంలో కాదు.. పాకిస్తాన్లో. ఆ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వుకోవడం మాత్రం ఖాయం.
లండన్లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భద్రతలో ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. ఖలిస్తానీ అనుకూల వాదులు నిరసన చేస్తూ భద్రతా బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వృద్ధురాలు సోఫాలో కూర్చుని ఏదో పని చేస్తుంటుంది. ఆమె పక్కన కుక్క పిల్లతో పాటూ అనేక పిల్లులు కూడా ఉంటాయి. అయితే ఇదే చిత్రంలో ఓ సీతాకోక చిలుక కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
BJP MP Tejasvi Surya Wedding : భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఎంపి తేజస్వి సూర్య, ప్రముఖ గాయని వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. సన్నిహితులే హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్లో ఓ అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చేయాలని ఇరుకుటుంబాల పెద్దలూ భావించారు. వధూవరులు కూడా ఇష్టపడడంతో నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు.
మంగళవారం భారత్, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ వీక్షించిన ఓ అమ్మాయికి సంబంధించిన, ఫొటోలు వీడియోలను చాలా మంది షేర్ చేస్తున్నారు.