• Home » Viral News

Viral News

Amazing skill: స్విగ్గీ, జొమాటో ఈమె ముందు బలాదూర్.. ఈ అమ్మ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..

Amazing skill: స్విగ్గీ, జొమాటో ఈమె ముందు బలాదూర్.. ఈ అమ్మ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..

కొన్ని వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ముసలామె దోశలను అందించడంలో చూపించిన ప్రతిభకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Dangerous stunt: ఇంత రిస్క్ అవసరమా బ్రో.. ఇతడు ఎంత ప్రమాదకర స్టంట్ చేస్తున్నాడో చూడండి..

Dangerous stunt: ఇంత రిస్క్ అవసరమా బ్రో.. ఇతడు ఎంత ప్రమాదకర స్టంట్ చేస్తున్నాడో చూడండి..

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

Shocking Animal: ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..

Shocking Animal: ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..

నిర్మానుష్య ప్రదేశంలో బైక్ లేదా కారు మీద వెళ్తున్నప్పుడు సింహం ఎదురొస్తే మీకు ఎలా అనిపిస్తుంది. తాజాగా ఐర్లాండ్ ప్రజలకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే అసలు విషయం తెలుసుకుని అందరూ నవ్వుకున్నారు.

Thar roof stunt video: త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. థార్‌పై నిలబడి వెళ్తుంటే..

Thar roof stunt video: త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. థార్‌పై నిలబడి వెళ్తుంటే..

ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసులు, ప్రభుత్వం ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోరు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతుంటారు. అదృష్టం తోడుంటే ప్రాణాలతో తప్పించుకుంటారు.

Funny desi jugaad: ఈ ఆంటీ తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో కోతులకు ఎలా చెక్ పెట్టిందో చూడండి..

Funny desi jugaad: ఈ ఆంటీ తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో కోతులకు ఎలా చెక్ పెట్టిందో చూడండి..

చాలా మంది తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. శ్రమతో కూడుకున్న పనులను సులభంగా పూర్తి చేసి ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది

Road Accident: లారీని ఢీకొట్టిన వ్యాన్.. నలుగురు మృతి..

Road Accident: లారీని ఢీకొట్టిన వ్యాన్.. నలుగురు మృతి..

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాల్లపాడు దగ్గర లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నులుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.

Weekly Horoscope: ఈ రాశి వారు సహనంగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు..

Weekly Horoscope: ఈ రాశి వారు సహనంగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు..

రాశి ఫలాలపై చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈ రాశి ఫలాలు ఒక్కో వారంలో ఒక్కో విధంగా ఉంటాయి. కొందరికి కొన్ని వారాలు అనుకూలంగా ఉంటే.. మరికొందరికి మరికొన్ని వారాలు అనుకూలంగా ఉంటాయి.

China man mum trend: కౌగిలింతకు రూ.600.. చైనాలో ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా..

China man mum trend: కౌగిలింతకు రూ.600.. చైనాలో ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా..

చైనాలో ఊపందుకుంటున్న ఓ కొత్త ట్రెండ్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ కొత్త ట్రెండ్ పేరు 'మ్యాన్-మమ్'. యువతులు రూ. 600 చెల్లించి 5 నిమిషాల పాటు పురుషుడిని హాగ్ చేసుకోవడమే ఈ 'మ్యాన్-మమ్' ట్రెండ్

Leopard Attacks Boy: విద్యార్థిపై చిరుత ఎటాక్.. బాలుడు స్కూల్ బ్యాగుతో ఉండడంతో.. చివరకు..

Leopard Attacks Boy: విద్యార్థిపై చిరుత ఎటాక్.. బాలుడు స్కూల్ బ్యాగుతో ఉండడంతో.. చివరకు..

11 ఏళ్ల విద్యార్థి.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో మార్గ మధ్యలో చిరుత సడన్‌‌గా కువారాపై దాడి చేసింది. ఈ ఘటనలో అతను ధైర్యంగా చిరుతపై ఎదురుదాడి చేశాడు. వివరాల్లోకి వెళితే..

Tiny pocket in jeans: జీన్స్ ప్యాంట్‌కు ఈ చిన్న జేబు ఎందుకుంటుంది.. మీకు తెలుసా..

Tiny pocket in jeans: జీన్స్ ప్యాంట్‌కు ఈ చిన్న జేబు ఎందుకుంటుంది.. మీకు తెలుసా..

జీన్స్ ప్యాంట్‌ కుడి వైపు జేబుపై మరో చిన్న జేబు ఉండడాన్ని అందరూ చూసే ఉంటారు. అయితే ఆ జేబు ఎందుకుంటుంది? దాని వల్ల ఉపయోగం ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి