Home » Viral Video
ఎంతో నిరాశగా గడుస్తున్న రోజుల్లో ఓ ఉదయం ఊహించని సర్ప్రైజ్ ఎదురైతే ఎలా ఉంటుంది? ప్రత్యేకించి మీరు కళ్లు తెరిచిన వెంటనే ఎవరైనా మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తే ఎంత బాగుంటుంది? ఓ శుభోదయాన మీ సమస్యలన్నీ ఒక్కసారిగా మాయం అయితే ఎలా ఉంటుంది?
ప్రస్తుత సోషల్ మీడియా యుగానికి చెందిన పిల్లలకు చిన్న వయసులోనే ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాయి. తమ తెలివితేటలతో వారు టీచర్లనే ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల్లో పలు ప్రశ్నలకు వారు తమదైన శైలిలో రాస్తున్న జవాబులు చాలా మందికి షాక్ ఇస్తున్నాయి.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా ఎంతో కొంత సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఒక తరగతిలోని పిల్లలందరూ ఒకేలా చదవలేరు. ఒక్కొక్కరికీ ఒక్కో అంశంపై ఆసక్తి ఉంటుంది. పిల్లల ఆసక్తులు ఏంటో తెలుసుకుని ప్రోత్సహించాల్సిన బాధ్యత టీచర్‌పై ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు తన అద్భుత ట్యాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సాధారణంగా ప్రియుడే ప్రియురాలికి ప్రపోజ్ చేసి తన ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు. కానీ ఓ చోట ప్రియురాలే ప్రియుడికి తన ప్రేమను తెలియజేసింది. సాదాసీదాగా అయితే చర్చించుకోవడానికి ఏమీ ఉండదు.
ఇళ్లలోకి చొరబడుతున్న పాములను అద్భుతమైన టెక్నిక్‌తో పట్టుకునే వీడియోలు ప్రస్తుతం నెట్టింట ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని వ్యక్తి ఇంటలోకి చొరబడిన నాగుపామును పట్టుకుని దానిని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడు.
రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణించేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి. కానీ కొన్నిసార్లు కొంతమంది షార్ట్ కట్ రూట్లలో వెళ్లడానికి ప్రయత్నించి తమతో పాటు ఇతరులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తారు.
ఈ ప్రపంచంలోని చాలా మంది పాము అంటేనే ఎక్కువగా భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. ఇక, అత్యంత విషపూరితమైన నాగుపాము కంటబడితే పై ప్రాణాలు పైనే పోతాయి. నాగుపాము అంటే మనుషులకే కాదు.. క్రూరమృగాలకు కూడా భయమే.
ఇటీవలి కాలంలో కొందరు ధనవంతులు క్రూర మృగాలను ఇళ్లలో పెంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్‌లోని ధనవంతులు పులులు, సింహాలు వంటి జంతువులను పెంచుకుంటున్నారు. ఆ పులులకు, సింహాలకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అవి అంత సులభంగా మచ్చిక కావు.
కొందరు ఉపాధ్యాయులు స్కూలుకు వెళ్లడానికి సాకులు వెతుక్కుంటుంటే, మరికొందరు మాత్రం వాన వచ్చినా, తుఫాను వచ్చినా సరే స్కూలుకు వెళ్లిపోవాలని చూస్తారు. అలాంటి టీచర్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.