Home » Viral Video
సాధారణంగా చిన్న పిల్లలకు ప్రమాదాల గురించి పెద్దగా తెలియదు. ఏది సురక్షితమో, ఏది ప్రమాదమో అనే విషయంలో అవగాహన ఉండదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మూడేళ్ల కుర్రాడు మాత్రం చాలా వేగంగా ఆలోచించి తన తల్లిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు.
సివంగి చెట్టు చాటున దాక్కుంది. సింహం అక్కడినుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత వేగంగా సివంగి దగ్గరకు దూసుకువచ్చింది. దాడి చేయడానికి ప్రయత్నించింది.
ఓ వ్యక్తి చిన్నచిన్న కుక్క పిల్లల్ని దారుణంగా కర్రతో కొట్టి చంపేశాడు. కుక్క పిల్లల కారణంగా నిద్ర పాడైందని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
మహిళలు లిక్కర్ షాపులోకి చొరబడి లోపల ఉన్న మద్యం కేసులను తీసుకొచ్చి బయట పడేశారు. షాపు మొత్తం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు షాపు దగ్గరకు చేరుకున్నారు. అతి కష్టం మీద మహిళలకు సర్దిచెప్పారు.
బ్లిన్కిట్ డెలివరీ బాయ్ ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకరాని చోట తాకాడు. అక్టోబర్ 3వ తేదీన రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, జుగాడ్ వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి.
కాస్ట్లీ కార్లు తయారు చేసి అమ్మే కంపెనీ నెయ్యి కూడా తయారు చేసి అమ్ముతోంది. అయితే, అది మన దేశంలో కాదులెండి. అరబ్ దేశమైన దుబాయ్లో.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న నిరసనలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్ నేషనల్ ప్రెస్ క్లబ్ (NPC)పై జరిగిన పోలీసుల దాడి చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో, పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆటోను అక్కడే ఆపేసి కిందకు దిగి పరుగులు పెట్టాడు. హోర్డింగ్ ఆటో ముందు భాగంలో పడింది. ఆటో మొత్తం నుజ్జునుజ్జయింది. ఆటో వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులకు ఏమీ కాలేదు.
ప్రస్తుతం చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఆ మహిళ ఎంత చాకచక్యంగా దొంగతనం చేసిందో స్పష్టంగా ఉంది.