Home » Viral Video
ఇటీవలి కాలంలో వీడియో కాల్స్ చేసి భయపెట్టి డబ్బులు కాజేసే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ప్రభుత్వం కూడా ఈ రకమైన నేరాల గురించి పలు మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఈ రకమైన ఛీటింగ్కు పాల్పడేవాళ్లు పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా గెటప్లు వేసుకుని వీడియో కాల్స్ చేసి భయపెడుతుంటారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తీరు చూస్తే ఆనందపడాలో, ఆందళనకు గురవ్వాలో తెలియదు. పెళ్లి సందర్భంగా ఆ వ్యక్తి ఎవ్వరూ ఊహించని పని చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో ఈ ఘటన జరిగింది.
కొందరు అవసరమైన వస్తువు లేనపుడు అందుబాటులో ఉన్న వస్తువులను పని పూర్తి చేసుకుంటారు. ఆ క్రమంలో వారు అద్భుతమైన తెలివితేటలను వాడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
రైలు అడుగు భాగంలో చక్రాల మధ్య జాగ్రత్తగా వేళ్లాడుతూ ఓ వ్యక్తి ఏకంగా 290 కిలోమీటర్లు ప్రయాణించాడు. మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బాక్సింగ్ డే టెస్టులో యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తన మొదటి హాఫ్ సెంచరీ సాధించి 'పుష్ప' తరహాలో సంబరాలు చేసుకున్న తర్వాత, సెంచరీ చేయడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మారుమూల ప్రాంతాల విషయాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అక్కడి వ్యక్తుల ప్రతిభ, గ్రామాల్లోని సాంప్రదాయాలు, నమ్మకాల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్కు చెందిన ఓ దేశవాళీ ఆట గురించి ఎవరికీ తెలియదు.
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన విచిత్ర అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. తిరిగి డబ్బులు మాత్రమే తీసుకుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ డెలివరీ బాయ్ ఓ ఉల్లిపాయ కూడా అడిగాడు.
యువత బైక్ నడిపే విషయంలో ప్రాణాంతక సాహసాలు చేస్తుంటుంది. బైక్ నడిపే విషయంలో అబ్బాయిలే నిర్లక్ష్యంగా, అతి వేగంగా బైక్ నడుపుతారని అందరూ అనుకుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయంలో అమ్మాయిలు కూడా ఏమీ తీసిపోరని అర్థమవుతుంది.
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉండి, మరికొన్ని ఫన్నీగా ఉండి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కారులో కూర్చున్న వ్యక్తికి వికలాంగుడైన ఓ బిచ్చగాడు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఆ వీడియో చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు.
ఎడారిలో ఒంటెలపై ప్రయాణించాలి. లేదా ఇసుక ప్రాంతాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలను ఉపయోగించాలి. ఓ వ్యక్తి ఆ విషయాన్ని పట్టించుకోకుండా కారులో ఎడారి ప్రాంతంలో పర్యటించాడు. అందుకు తగిన మూల్యం చెల్లించాడు.