Home » Viral Video
చాలా మంది మధ్య తరగతి ప్రజలు ఆల్టో కారును కొనేందుకు మక్కువ చూపుతుంటారు. ఇక, ఇటీవలి కాలంలో విడుదలై చాలా మందిని ఆకట్టుకుంటున్న కారు థార్. అటు స్పోర్ట్ లుక్‌తోనూ, ఇటు భారీగానూ ఉండే ఈ కారు ఖరీదు కాస్త ఎక్కువే.
ప్రకృతి సౌందర్య ప్రేమికులు ఎక్కువగా జలపాతాలను ఇష్టపడతారు. అయితే కొన్ని జలపాతాలు మాత్రం అప్పుడప్పుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తాయి. ఆ సమయంలో ఎంత ప్రకృతి ప్రేమికులైనా భయంతో వణికిపోవాల్సిందే. తాజాగా బ్రెజిల్‌లోని ఇగ్వాజు జలపాతం చూసేవారిని భయకంపితులను చేస్తుంది.
ఇంగ్లీష్ బాగా మాట్లాడితే వారిని బాగా చదువుకున్న వారిగా పరిగణిస్తారు. ఇంగ్లీష్‌ను ఒక భాషలా కాకుండా ఎంతో గొప్పగా చూస్తారు. ఎందుకంటే బాగా చదువుకున్న వారు కూడా ఇంగ్లీష్ మాట్లాడడంలో తడబడుతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ బాలిక ఇంగ్లీష్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చాలా మంది చలితో వణుకుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు చలిని తట్టుకోలేకపోతున్నారు. చలికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.
అసలే చలికాలం. ఇదే సమయంలో చలి ప్రదేశమైన హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలోనే మంచు కారణంగా సోమవారం రాత్రి అటల్ టన్నెల్ సమీపంలో దాదాపు వెయ్యి వాహనాలు నిలిచిపోయాయి.
చదువుకున్నవారే ఇంగ్లీష్ నేర్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అందుకోసం కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతుంటారు. అలాంటిది, స్కూల్ మొహమే చూడని ఓ పాకిస్థానీ చిన్నారి ఇంగ్లీష్ సహా ఏకంగా 6 భాషల్లో గలగలా మాట్లాడేస్తోంది. అదెలా అనుకుంటున్నారా..
కొందరు డాక్టర్ల తీరు వల్ల పవిత్రమైన ఆ వృత్తి పట్ల చిన్న పిల్లలకు కూడా చులకన భావం ఏర్పడింది. డాక్టర్లు అంటే దేవుళ్లు అనే రేంజ్ నుంచి, జాలి లేని వ్యాపారస్తులు అనే రేంజ్‌కు వెళ్లిపోయింది. తాజాగా ఓ పరీక్షలో విద్యార్థి రాసిన జవాబు చూస్తే నిజమే అనిపించకమానదు. ఆ పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది గంటల కొద్దీ సమయాన్ని దానికే వెచ్చిస్తున్నారు. కావాల్సినంత వినోదాన్ని పొందుతున్నారు. దీంతో చాలా మంది తమ క్రియేటివిటీని ఉపయోగించి వీడియోలు రూపొందించి వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు.
పెళ్లిళ్లలో చోటు చేసుకున్న ఆసక్తికర ఘటనలు, ఫన్నీ సమయాలకు సంబంధించిన వీడియోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి ఊరేగింపుల్లో కొందరు వ్యక్తులు చేసే విచిత్రమైన పనులు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
టైర్ పేలినపుడు వెలువడే శక్తి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే. ఆ వీడియోలో టైర్ పేలవడం వల్ల ఏకంగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.