Home » Viral Videos
డబ్బు సంపాదన కోసం కొంతమంది దొంగతనాలు, దోపిడీలకు పాల్పపడుతున్నారు. ఇటీవల పట్టపగలే దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ జరుగుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. దోపిడీకోసం వచ్చిన దొంగలను ఇద్దరు మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారు.
భారతీయ స్లీపర్ బస్లో జర్నీ అద్భుతంగా ఉందంటూ ఓ కెనడా యువకుడు పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
థాయ్లాండ్లోని ఓ బీచ్లో ఇద్దరు విదేశీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన భారతీయుల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అర్ధరాత్రి ఆటో జర్నీలో ఓ మహిళకు ఎదురైన అనుభవం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. మహిళకు భరోసా కల్పించిన ఆ ఆటోడ్రైవర్పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లో ట్రాన్స్ జెండర్లు బెదిరించి డబ్బులు వసూల్లు చేయడం, బండబూతులు తిడుతూ దాడులకు తెగబడటం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ రైల్వే స్టేషన్లో బేంచ్ పై పడుకున్న యువకుడిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.
అఖండ 2 సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అంటూ బుక్ మై షోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మనదేశంలోని ఓ మోస్తరు గ్రామాల్లో కూడా పానీపూరీ విక్రేతలు కనిపిస్తారు. దాదాపు అన్ని స్టాళ్లూ రద్దీగాగా ఉంటాయి. సాధారణంగా పానీపూరీలను అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా ఒక పానీపూరీ విక్రేతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు మనసు మార్చుకున్నారు.
ఈ మధ్య యువత సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చి కోరికతో తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ డేంజరస్ స్టంట్స్ చేస్తూ ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కదిలే రైల్లో ఓ యువకుడు చేసిన స్టంట్ చూసి నెటిజన్లు షాక్ తిన్నారు.