Home » Viral Videos
ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
కొన్ని వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ముసలామె దోశలను అందించడంలో చూపించిన ప్రతిభకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
బొద్దింకలు, కీటకాల ఆవశేషాలతో కూడిన కాఫీని తాగేందుకు ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి కాఫీ ఎక్కడ దొరుకుతుందని ఆశ్చర్యపోతున్నారా? చైనాలో ఈ విచిత్రమైన కాఫీ లభ్యమవుతోంది. దాని ఖరీదు ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.
ఓ గణిత సమస్యను పరిష్కరించడంతో పాటు సొల్యూషన్‌ను చేతి రాతతో రాసినట్టు ఓ చిత్రాన్ని నానో బనానా ప్రో ఇచ్చిన వైనం ప్రస్తుతం నెట్టింట కలకలానికి దారి తీసింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నారు. ఈ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.
ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసులు, ప్రభుత్వం ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోరు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతుంటారు. అదృష్టం తోడుంటే ప్రాణాలతో తప్పించుకుంటారు.
చాలా మంది తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. శ్రమతో కూడుకున్న పనులను సులభంగా పూర్తి చేసి ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది
పక్కన పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను ఓ వ్యక్తి తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. బాటిల్‌ను సగానికి కత్తిరించిన అతను.. దాన్ని తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఆన్లైన్లో పైరసీ వెబ్సైట్ల దందా ఆగడం లేదు. మూవీరూల్జ్లో ఒక్క రోజులోనే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజైన అన్ని సినిమాలను పైరసీ చేశారు.
ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ఇంతలో దూరం నుంచి గమనించిన పెద్ద ఏనుగులు.. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాయి..
ఓ వ్యక్తి ఆరు బయట కుర్చీ వేసి, ఓ యువకుడికి కటింగ్ చేస్తున్నాడు. ఇందులో నవ్వుకోవడానికి, అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. అందరిలా కత్తెరతో కటింగ్ చేసి ఉండుంటే.. చర్చించాల్సిన పనే ఉండేది కాదు. అయితే ఇతను కటింగ్ చేసే విధానం పూర్తి విరుద్ధంగా ఉంది..