Home » Virat Kohli
ఇండో-ఇంగ్లండ్ సిరీస్‌లో డిస్కషన్స్ మొత్తం 18వ నంబర్ జెర్సీ చుట్టూనే నడుస్తున్నాయి. అసలు దీని గురించి ఎందుకు అంతగా మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెర వెనుక నుంచి జట్టు విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నాడట. గిల్-పంత్‌తో అతడు పెట్టిన మీటింగ్ ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గేమ్ కంటే ఎవరూ ఎక్కువ కాదన్నాడు. ఇంకా అశ్విన్ ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కోహ్లీ ఆటతీరును, దూకుడైన స్వభావాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కోహ్లీ ఫ్యాన్స్‌లో సాధారణ వ్యక్తులే కాదు.. మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా కోహ్లీకి వీరాభిమాని.
దక్షిణాఫ్రికా 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ 136 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏది కోరుకుంటే అది జరుగుతోంది. సుదీర్ఘ కెరీర్‌లో బాకీ ఉన్న పలు ట్రోఫీలు కూడా ఈ మధ్య కాలంలో అతడి ఒడిలో చేరాయి.
ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత జట్టుపై అప్పుడే అటాకింగ్ మొదలైంది. గిల్ సేనను రెచ్చగొడుతోంది ఇంగ్లండ్. కోహ్లీ లేడనే ధైర్యంతో ఇంగ్లీష్ ప్లేయర్లు, సీనియర్లు రెచ్చిపోతున్నారు.
ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తీసిన ఈ వీడియోలో బెంగళూరు ప్లానింగ్ చేసిన తీరు చూస్తే మతి పోవాల్సిందే.
ఆర్సీబీ జట్టుకు కొత్త యజమాని రానున్నారా? పాపులర్ ఫ్రాంచైజీ యాజమాన్యం చేతులు మారనుందా? అసలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియాన్ రొనాల్డో తన దేశానికి రెండో యూఈఎఫ్‌ఏ నేషన్స్ లీగ్ టైటిల్‌ను అందించాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన తుదిసమరంలో స్పెయిన్ మీద 5-3 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది పోర్చుగల్.