Home » Visa
ఆర్థిక సంవత్సరం 2025కుగాను హెచ్1బీ వీసాల కోసం 2వ దఫా లాటరీని తీయనున్నట్లు అమెరికా ప్రకటించింది.
అమెరికాలో గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి జాబ్ ఆఫర్ పొందిన విద్యార్థులు పని ఆధారిత నాన్-ఇమిగ్రెంట్ వీసాలు పొందడం సులభతరం కానుంది.
అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే హెచ్1బీ వీసా లాటరీ వ్యవస్థలో రిగ్గింగ్ జరుగుతోందని.. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కంది శ్రీనివా్సరెడ్డికి అందులో ప్రమేయం ఉందని పేర్కొంటూ అమెరికాకు చెందిన బ్లూమ్బెర్గ్ వార్తాసంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.
తమ దేశంలో వలసలను నిరోధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందా? అంటే తాజాగా అంథోనీ అల్బనీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అలాగే భావించాల్సి వస్తుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని ప్రతిపాదించారు. అమెరికా కళాశాలల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ గ్రీన్కార్డు(శాశ్వత నివాస కార్డు)లు మంజూరుచేస్తామని ప్రకటించారు.
అబుదాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసా సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్నారు. ఈ వీసా అందుకోవడం సంతోషంగా ఉందని రజనీకాంత్ తెలిపారు.
ఉద్యోగాల ఉద్వాసనకు గురైన హెచ్-1బీ వీసాదారులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల ఏజెన్సీ యూఎస్సీఐఎస్ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగం కోల్పోయాక 60 రోజుల గ్రేస్ పిరియడ్ తర్వాత కూడా అమెరికాలో అదనపు కాలం నివసించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జారీ చేసిన మార్గదర్శకాలు జారీ చేసింది.
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు కలలు కటుంటారు. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదవుకోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని ఎంతోమంది ఆశిస్తుంటారు. అటువంటి విద్యార్థుల కోసం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు ప్రకటించింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మే 31 వరకు స్టూడెంట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
అన్ని రకాల ఆస్ట్రేలియా వీసాలకు ఇక నుంచి ఆంగ్ల భాషా పరీక్ష ‘టోఫెల్’ స్కోరును పరిగణనలోకి తీసుకుంటామని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసు (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది.
దేశంలో వలసల కట్టడికి రంగంలోకి దిగిన న్యూజిలాండ్.. వీసా నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్టు ఆదివారం ప్రకటించింది.