Home » Vividha
మంచుతెల్లగా మేల్కొంటున్న ఉదయం పల్లెలో పసికందు చేతివేళ్ళ స్పర్శలా ఉంటుంది ఆ సుపరిచితమైన స్పర్శ కావాలి ఆ శ్వాస పీల్చాలి ఆ ఆకాశం చూడాలి ఓ చలిమంట వేసుకోవాలి ఇంకా ఎండుగడ్డిపైన తల్లికుక్క...
ఇపుడీమె సర్వస్వతంత్ర తన రూపసౌష్టవాలను తానే ఎంచుకొని తన రెక్కలకు తానే పరిమళం అద్దుకొని తెల్లని వెన్నెలలో వికసించిన రంగుల కలువ....
పోలవరపు సాహిత్య సర్వస్వం, ‘కథా కచ్చీరు’ విమర్శ పుస్తకం, ప్రతిభా పురస్కారం, ‘విజయ గాథ’ స్వీయచరిత్ర, ‘వేకువ’ కథాసంపుటి...
‘కుట్ర’ కథకి ఒక విశిష్టత ఉంది. కాళీపట్నం రామారావు కథా ప్రపంచంలో మొదటి దశ 1948లో ‘ప్లాటుఫారమో’ అన్న కథతో మొదలై 1955లో రాసిన ‘అశిక్ష–-అవిద్య’ అన్న కథతో ముగు స్తుంది. 1956 నుంచి 1963 వరకు మాస్టారు కథ...
ఎండిన మానేరు లోంచి ఓ కథల ‘ఊటబాయి’ పుట్టింది. నెర్రెలు బారిన మానేరు నేల లోంచి ఓ ‘సంచారి’ తీతువు పిట్టయి ‘ఊరికి ఉప్పులం’ పుట్టిందని సైరన్ మోగించాడు. దశాబ్దాల ఆధిపత్యపు ‘దాడి’ని నిరసిస్తూ...
ప్రతి కవి ప్రయాణంలో మొదటి పుస్తకం కలల తీపి గుర్తు. రచయితగా నిలబడటానికి దోహదపడే ముఖ్య భూమిక. నా మొదటి కవితా సంపుటి ‘భూమి స్వప్నం’. 1987 మార్చిలో వెలుగు చూసింది. 1976–86 మధ్య కాలంలో...
దూరాన్ని నువ్వే నిర్ణయిద్దువు గాని ప్రయణాన్ని ఇవ్వు చాలు గుండెలో విరిగిన గడియారం ముల్లును పీకిపారేసి కొద్దికొద్దిగా కదులుతున్న కాలాన్నివ్వు చాలు అనేకానేక...
సోమ సుందర్ శత జయంతి సభ, కథా రచయితల సమాలోచన, సామాజిక అంశాలతో కథల పోటీ, ‘జ్ఞానజ్యోతి’ పురస్కార ప్రదానం, ‘అంతరంగ వీక్షణం’ ఆవిష్కరణ...
తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లీషు భాషా మాధ్యమం ద్వారా గ్లోబల్ తెర పైకి తెచ్చేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో ఒకటి అజు పబ్లికేషన్స్ – ఛాయా పబ్లికేషన్స్ సంస్థలు రెండూ కలిసి ‘TILT’ (తెలుగు ఇన్ లిటరరీ ట్రాన్స్లేషన్) పేరుతో చేపట్టిన ...
నేను అప్పటికి కొన్ని కథలు వ్రాసి వున్నప్పటికీ పుస్తకం వేసుకోవాలన్న ఆలోచన లేదు. అంటే నేను కూడా కథలు వ్రాయగలను పుస్తకం వేసుకోవచ్చు ఫరవాలేదు అనుకోలేదు. మీరు బాగా రాస్తున్నారు అని చెప్పి...