• Home » Warangal

Warangal

Warangal: మెడికల్‌ సీట్లలో అక్రమాలు!

Warangal: మెడికల్‌ సీట్లలో అక్రమాలు!

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు హెల్త్‌ యూనివర్సిటీ గత వైస్‌చాన్స్‌లర్‌తోపాటు రిజిస్ర్టార్‌ తీరు మూలంగా 400 మంది వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై విచారణ..

Hanumakonda: ఘోరం.. మహిళను వివస్త్రను చేసి.. చిత్రవధ

Hanumakonda: ఘోరం.. మహిళను వివస్త్రను చేసి.. చిత్రవధ

Hanumakonda: తాటికాయల గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో చిక్కుడు రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

Konda Surekha: కాంగ్రెస్‌‌లో మేం ఉండాలా? కొండా దంపతులా?

Konda Surekha: కాంగ్రెస్‌‌లో మేం ఉండాలా? కొండా దంపతులా?

సొంత పార్టీ నేతలతో మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు దంపతుల వివాదం కాంగ్రెస్‌ పెద్దల వద్దకు చేరింది.

Kaushik Reddy Case: కౌశిక్ రెడ్డి కేసు.. సీపీని కలిసిన గులాబీ నేతలు

Kaushik Reddy Case: కౌశిక్ రెడ్డి కేసు.. సీపీని కలిసిన గులాబీ నేతలు

Kaushik Reddy Case: సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరంగల్ సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

Kaushik Reddy Arrest: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన ఆయనను వరంగల్‌కు తరలిస్తున్నారు.

వరంగల్‌ భద్రకాళి బోనాలు వాయిదా

వరంగల్‌ భద్రకాళి బోనాలు వాయిదా

ఓరుగల్లు భద్రకాళి దేవస్థానంలో బోనాల నిర్వహణ వాయిదాపడింది. గ్రామదేవతలకు నిర్వహించే బోనాలను నిత్యం హోమం, పూజలు జరిగే ఆలయంలో నిర్వహించడం ఆగమశాస్త్ర విరుద్ధం అని వేదపండితులు, అర్చకుల్లో కొందరి నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Maoists: మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌.. రవి, అరుణ మృతి

Maoists: మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌.. రవి, అరుణ మృతి

దళపతి నంబాల కేశవరావును, సీనియర్‌ నాయకులను వరుస ఎన్‌కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.

Konda Surekha: తెలంగాణలో పుష్కరాలపై వివక్ష వద్దు: సురేఖ

Konda Surekha: తెలంగాణలో పుష్కరాలపై వివక్ష వద్దు: సురేఖ

పుష్కరాలకు ఏపీ వలే తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కేంద్రాన్ని కోరారు.

ములుగు జిల్లాలో ఉద్రిక్తత..

ములుగు జిల్లాలో ఉద్రిక్తత..

Tribal Protests: ములుగు జిల్లాలో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గడిసెలు తొలగించేందుకు యత్నించిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి