Home » Whatsapp
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్‌కు ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. హ్యాక్ కాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
WhatsApp Secret Trick: మేటా సారథ్యంలోని ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యూజ్ చేస్తున్నారు. చాటింగ్ చేయడానికి.. వీడియో, ఆడియో కాల్స్ కోసం వాట్సాప్ ఎంతగానో ఉపయోపగడుతుంది. అంతేకాదు.. ప్రొఫెషనల్ వర్క్ పరంగానూ వాట్సాప్ చాలా విధాలుగా ఉపకరిస్తుంది.
వాట్సాప్‌ను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్ రాబోతుంది. త్వరలో ఈ యాప్‌లో పెద్ద మార్పు జరగబోతోంది. దీని సహాయంతో మీరు ఇతర మెసేజింగ్ యాప్‌ల వినియోగదారులకు చాట్, కాల్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.
ఇన్స్టాగ్రామ్ తరహాలో స్టేట్‌సను లైక్ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రకటించింది.
బస్తీలో సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్.. రాజకీయ పార్టీల మద్య విబేధాలకు, గొడవలకు కారణమవుతోంది.
కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆమె వాట్సాప్‌ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇదే విషయాన్ని సుప్రియా సూలే ఎక్స్‌వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని..
WhatsApp New Update: వాట్సాప్ వినియోగిస్తున్నారా? మీకోసమే ఈ బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్, ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్.. ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో, అధునాత టెక్నాలజీతో..
భారతదేశంలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోతాయా? వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కారణంగా భారత్‌లో తన సేవలను నిలిపివేయాలని అనుకుంటోందా? ఇదే ప్రశ్న పార్లమెంట్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎదురైంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని.. సైబర్ నేరగాళ్లు ఎంతో తెలివిగా ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ సందేశాలు పంపించి.. జనాలను బుట్టలో పడేసి..