Home » Wife and Husband Relationship
Rajasthan: భార్యభర్తల మధ్య గొడవలు జరిగి.. భార్య(Wife) తన పుట్టింటికి వెళ్లడం.. ఆ తరువాత భర్త(Husband) బ్రతిమాలి మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లడం పలు సందర్భాల్లో జరుగుతుంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో పుట్టింటి నుంచి మెట్టినింటికి రావడానికి ఆ భార్య తన భర్తకు(Wife and Husband) కొన్ని కండీషన్స్ పెడుతుంటుంది.
భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని తెలిసి భర్తకు షాక్ . నెట్టింట తన ఆవేదనను పంచుకున్న వైనం
Wife and Husband Relationship: మీరు కొత్తగా పెళ్లైన జంటనా? కొత్తగా కాపురం ప్రారంభించనున్నారా? ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని భయాందోళనకు గురవుతున్నారా? అంత టెన్షన్ అవసరం లేదు. పెళ్లి(Marriage) తరువాత దంపతుల(Couple) మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగేందుకు.. జీవితం సంతోషంగా ఉండేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు నిపుణులు(Family Counselor). ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు తమ భాగస్వామితో..
Relationship Tips: సాధారణంగా మహిళలు(Women) తమ భావాలను అర్థం చేసుకునే, గౌరవించే భాగస్వామి కోసం చూస్తారు. ఏ బంధంలో(Relationship) అయినా.. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా.. ఆ కపుల్స్(Couple) మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోవు. ప్రతికూల ఆలోచనలూ రావు. మహిళలు తమ భాగస్వామిని ఎంచుకునే ముందు ..
Nalgonda News: రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్య గుట్టును రట్టు చేశాడు ఓ భర్త. అర్థరాత్రి పక్కా ప్లాన్‌తో కుటుంబ సభ్యులతో కలిసి వీరి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. ఈ ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లా అడవిదేవులపల్లిలో చోటు చేసుకుంది. భార్యను(Wife), ఆమె ప్రేమికుడిని(Lover) ఇద్దరినీ పోలీసులకు(Nalgonda Police) అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Jewellery Haunted by Ghost: మోసపోయేవాళ్లు ఉండాలే గానీ.. మోసం చేసేందుకు రెడీగా ఎంతో మంది ఉంటారు. అమాయక ప్రజలను దోచుకునేందుకు కేటుగాళ్లు రోజుకొక కొత్త మార్గం ఎంచుకుంటున్నారు. తాజాగా కొందరు మాయగాళ్లు ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమె బంగారు ఆభరణాలన్నీ ఎత్తుకెళ్లారు. కేవలం దెయ్యం పేరు చెప్పి.. ఉన్నదంతా దోచెకెళ్లారు కేటుగాళ్లు.
Uttar Pradesh: ప్రస్తుత కాలంలో కట్టుకున్న భార్యకు కూడా భర్త నుంచి రక్షణ లేకుండా పోతోంది. అయితే, ఆడవారు కూడా మునుపటిలా లేరండోయ్.. తేడా వస్తే తాట తీసే ఆదిపరాశక్తిలా మారుతున్నారు. వెధవల విషయంలో ఇలాగే ఉండాలి. లేదంటే ఆడవారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాజాగా ఓ మహిళ.. తన భర్త చేష్టలకు విసిగిపోయి అతనికి చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చేసింది.
గోవాలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు ఘటన మరువక ముందే మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా వస్తుందనే కారణంతో ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు.
ఆవేశం వల్ల సమస్య పెద్దది అవుతుంది తప్పితే పరిష్కారం లభించదు. ఇద్దరిలో ఒకరి మీద ప్రతికూల సందర్భం వచ్చినపుడు కాస్త కూల్ గా వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటే సమస్య పెద్దది కాకుండా ఉంటుంది.
వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. 16 ఏళ్లు గడిచిపోయింది. వారికి నలుగురు కూతుళ్లు కూడా జన్మించారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. కానీ, ఇంతలో ఓ పిడుగులాంటి వార్త వారి సంసారంలో చిచ్చుపెట్టింది.