Home » Wild Animals
క్రూర మృగాల దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు పులులు, సింహాలు, ఏనుగులతో తమాషాలు చేయబోయి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు, ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్న సందర్భాలనూ చూశాం. మరికొన్నిసార్లు..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది పర్యాటకులు సఫారీ వాహనాల్లో అడవిలోకి వెళ్లారు. ఈ సందర్భంగా వారు సింహాల సమీపానికి వెళ్లి ఆసక్తిగా తిలకిస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సఫారీ వాహనాన్ని చూడగానే..
ఎలా జరిగిందో తెలీదు గానీ.. ఓ వ్యక్తి ఎలుగుబంటికి ఎదురుపడతాడు. అతన్ని చూడగానే ఎలుగుబంటి వెంబడిస్తుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి వేగంగా పరుగెత్తుతాడు. అయినా ఎలుగుబంటి అతన్ని వదలకుండా వెంటపడుతుంది. దీంతో..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎలుగుబంటి తన పిల్లతో కలిసి అడవిలో ఆహారం కోసం వెతుకుతుండగా.. దానికి ఓ పులి ఎదురుపడుతుంది. అప్పటికే..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులి వేట చూసి వేచి చూస్తుండగా.. ఓ అడవి పంది కంటపడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిపైకి దూకేసింది. అయితే అడవి పంది ప్రాణాలు తీయకుండా.. బతికుండగానే...
ఇంత పెద్ద విధ్వంసం చోటు చేసుకున్నా.. భారీ వృక్షాలు నేలకొరిగినా.. అక్కడి జంతువులకు, పక్షులకు హానీ జరిగినట్లు ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఇంత పెద్ద విపత్తులోనూ ఒక్క జంతువు గానీ, ఒక్క పక్షి గానీ గాయపడినట్లు, చనిపోయినట్లు వెలుగుచూడలేదని..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వ్లాగ్స్ తీసే క్రమంలో ఛాలెంజ్ కంప్లీట్ చేసేందుకు ఓ ఎలుగుబంటి గుహలోకి వెళ్తాడు. మెడకు, తలకు కెమెరాలు తగిలించుకుని లోపలికి వెళ్లిపోతాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ..
పులులు, సింహాలు వేట చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో.. కొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే అంతే ఆశ్చర్యం కలుగుతుంటుంది. వేట కనబడగానే దాడి చేయాల్సి పులి.. కొన్నిసార్లు వాటిని రక్షించడం చూస్తుంటాం. అలాగే నీళ్లలో పడిపోయిన చెత్తాచెదారాన్ని బయటికి తీసి, దూరంగా పడేయడం చూస్తుంటాం. చివరకు..
ఏనుగుకు తొండం, మొసలికి దవడలు, పులులు, సింహాలకు పంజా, జిరాఫీలకు కాళ్లల్లో బలం ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రమాదాలు, పరిస్థితులను బట్టి వాటి వాటి బలం బయటపడుతుంది. వేటాడే సమయంలో సింహం జంప్ చేసి ఒక్కసారి పంజా విసిరిందంటే.. ఇక ఎలాంటి జంతువైనా మట్టికరవాల్సిందే. ఇలాంటి..
పులులు, సింహాలు జనావాసాల్లోకి చొరబడడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు మనుషులపై దాడి చేస్తే.. మరికొన్నిసార్లు జంతువులపై దాడి చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు జనాలను భయంభ్రాంతులకు గురి చేసి పారిపోయేలా చేస్తుంటాయి. ఇలాంటి..