Home » Wildlife Crime Control Bureau
సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుక్క పిల్లకు కొందరు యువకులు మందు తాపుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవగా.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.