Home » Winter Health
గత శతాబ్దానికి పైగా కాలంలో ఈ ఏడాది అక్టోబరులో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 నుంచి అక్టోబరు నెలలో నమోదైన గరిష్ఠ, కనిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... ఈ ఏడాది 1.23 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
రాష్ట్రంలో చలి ప్రభావం మొదలైంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
Smart Geysers Under Rs. 20K చలికాలం వచ్చేస్తోంది. చలి కారణంగా ఉదయం నిద్ర లేవాలంటే చాలా బద్దకిస్తుంటారు జనాలు. ఇక స్నానం విషయానికి వచ్చే సరికి హడలిపోతుంటారు. శీతాకాలంలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. అందుకే చలికి స్నానం చేయాలంటే వణికిపోతుంటారు. అందుకే చాలా మంది చలికాలంలో స్నానం చేసేందుకు వేడినీళ్లు పెట్టుకుంటారు.
Clothes Caring Tips: సీజన్‌కు తగ్గట్లుగా ప్రజలు దుస్తులు ధరిస్తుంటారు. సీజన్(Winter Season) అయిపోగానే.. ఆ దుస్తులు(Dresses) మడతపెట్టి జాగ్రత్తగా దాచి పెడతారు. ప్రస్తుతం శీతాకాలం ముగిసిపోతుంది. వేసవి కాలం(Summer) వచ్చేస్తోంది. సో.. వింటర్ దుస్తులను పక్కకు పడేసి.. వేసవికి అనుగుణమైన కాటన్ దుస్తులు వినియోగించే పరిస్థితి ఉంటుంది.
చలి చంపేస్తోంది. రాత్రయితే చాలు.. చల్లని గాలులు వణికించేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
చలికాలంలో చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో ఈ నూనెలు బాగా సహాయపడతాయి.
చలి చంపేస్తోంది. బారెడు పొద్దెక్కినా పొగమంచు వీడటం లేదు. ఇక సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వణికించేస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం.. స్నానానికి నీళ్లు వేడి చేయాలంటే కట్టెల పొయ్యి వాడేవారు. కొన్నాళ్ల తర్వాత ఎలక్ట్రిక్ హీటర్లు వచ్చాయి.
చలికాలంలో శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆసనాలతో కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టవచ్చు.
రోజురోజుకు చలి పంజా విసురుతోంది. ఉదయం 10 గంటలైనా పొగమంచు వీడటం లేదు. స్వెట్టర్లు, మఫ్లర్లు లేనిదే