Home » Women Health
కొందరిలో నెలసరి సమయంలో కడుపునొప్పి, పొత్తి కడుపు కండరాల తిమ్మిర్లు వస్తాయి. ఇవి చాలా బాధాకరంగా ఉంటాయి. నెలసరి రోజుల్లో ఉండే నీరసం వీటి కారణంగా మరింత ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఇవి తగ్గడానికి ఇంటిపట్టునే ఇలా చేస్తే సరి.
గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో, సుమారు 13 వారాల పాటు భావోద్వేగాలు క్కువగా ఉంటాయి. ఆనందం, ఉత్సుకత, ఆందోళన, భయం వంటి అన్ని భావోద్వేగాలు మనస్సులో ఉంటాయి. ఈ నెలలలో వాంతులు, వికారం, ఆహారం చూసిన తర్వాత వికారం, మానసిక కల్లోలం, ఒత్తిడి మొదలైనవి ఉంటాయి. ఈ లక్షణాలను మార్నింగ్ సిక్నెస్ అంటారు.
.మహిళలలో చాలా సాధారణంగా ఎదురయ్యే 4 రకాల సమస్యలు ఉన్నాయి. ఇవి చాలా సాధారణమైనవే అయినా వీటిని గుర్తించడంలో మహిళలు గందరగోళానిరి గురవుతారు. ఈ సమస్యలేంటో వీటి లక్షణాలేంటో తెలుసుకుంటే వీటిని గుర్తించడం సులువు అవుతుంది.
మహిళల జీవితంలో ఆరోగ్యపరంగా చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి దశలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఈ పో,కాలు అవసరం.