• Home » YCP

YCP

Kakani: విచారణలో కాకాణి అక్రమాలు వెలుగులోకి..

Kakani: విచారణలో కాకాణి అక్రమాలు వెలుగులోకి..

Kakani: కృష్ణపట్నం లారీ అసోసియేషన్‌ని నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి.. పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాణి సహాకారం అందించారని విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోర్టు నుంచి 60 ఎక్స్‌పోర్ట్ కంపెనీలు తరలిపోయాయి. ఇరవై వేల మంది ఉపాధికి గండి పడింది.

అదానీ స్మార్ట్ మీటర్ పేరుతో వైసీపీ మోసం..

అదానీ స్మార్ట్ మీటర్ పేరుతో వైసీపీ మోసం..

తిరుపతిలో వైసీపీ హయాంలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదానీ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు పేరుతో మోసంపై అదానీ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 Andhra Women Protest: వైఛీపీ విషం

Andhra Women Protest: వైఛీపీ విషం

‘ప్రభుత్వంపై విషం చిమ్మండి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలి. దీనికోసం సోషల్‌ మీడియాను వాడుకోండి’’.. తిరుపతి అంతర్గత సమావేశంలో వైసీపీ తీర్మానం ఇది. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది.

YCP: పోలీసుల విచారణకు సహకరించని కాకాణి

YCP: పోలీసుల విచారణకు సహకరించని కాకాణి

YCP Leader Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు.

YCP Political Terrorism: వైసీపీ మార్క్‌ పొలిటికల్‌ టెర్రరిజం

YCP Political Terrorism: వైసీపీ మార్క్‌ పొలిటికల్‌ టెర్రరిజం

ఓసారి జగన్‌ ఐదేళ్ల పాలనను గుర్తుచేసుకుంటే.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనం.. మద్యం, ఇసుకలో అడ్డగోలు దోపిడీ.. ప్రకృతి వనరులకు చెర.. విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా.. అంతులేని అవినీతి, కమీషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. ఇలా ఎన్నో అరాచకాలు.

Amaravati Women Protest: భగ్గుమన్న మహిళా లోకం

Amaravati Women Protest: భగ్గుమన్న మహిళా లోకం

అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంది. రోత చానల్‌ లైవ్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.

Quartz Mining Scam: ముగిసిన కాకాణి కస్టడీ

Quartz Mining Scam: ముగిసిన కాకాణి కస్టడీ

క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకం-రవాణా కేసులో ఏ-4గా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డికి మూడ్రోజుల పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది.

ఆ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర: పవన్‌

ఆ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర: పవన్‌

రాజధాని అమరావతిపై కుల ముద్రలు వేసి, మహిళలను అవమానిస్తారా..? ఇక్కడ వెలసిల్లిన బౌద్దాన్నీ అవహేళన చేస్తారా..?’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.

CM Chandrababu: విషం చిమ్మడంలో గట్టు దాటారు

CM Chandrababu: విషం చిమ్మడంలో గట్టు దాటారు

మీడియా విశ్లేషణల పేరుతో రాజధాని అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి ప్రవర్తించారని..

Minister Gottipati Ravi: అదానీ మీటర్లపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

Minister Gottipati Ravi: అదానీ మీటర్లపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

అదానీ స్మార్ట్‌ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా నివేదికను సమర్పించాలని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ‘స్మార్ట్‌ షాక్‌’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి