Home » YCP
పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పోలీసులపై దౌర్జన్యం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.
వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే..
రమణి కుమారితో పాటు 200 మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రమణి కుమారితో పాటు మిగిలిన వారందరికీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీకి ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పినా కూడా వారిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇంకా, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..
పార్వతీపురం మెడికల్ కాలేజీ పీపీపీ విధానంలో చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో పార్వతీపురం మెడికల్ కాలేజీకి వైసీపీ అసలు టెండర్లే పిలవని వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తాను వస్తున్నానని తెలిసి బయట నుంచి వ్యక్తులు కూడా వచ్చారని హోం మంత్రి అనిత తెలిపారు. వారు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
వైసీసీ కార్యకర్తలకు అండగా ‘డిజిటల్ బుక్’ యాప్ ఉంటుందని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి బుట్టా రేణుక అన్నారు.
టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
రాయలసీమలో వైసీపీ, టీడీపీ యువత నేతల మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు యువనాయకులు మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.