Home » YS Jagan
రప్పా రప్పా నరుకుతామంటున్న వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ అధినేత జగన్ సమర్థించడం శోచనీయమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీజేపీతో ఆయన సన్నిహిత సంబంధాలు నేటికి కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
Kanna Slams Jagan: నూటికి నూరు పాళ్ళు నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు జగనే కారణమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు పోలీస్ వేధింపులనేది అసత్యమన్నారు.
'రప్పా.. రప్పా నరుకుతారట'.!, 'కు.. చెక్కేస్తాం'.. 'తొక్కుకుంటూ పోతాం'.. 'అంతు చూస్తాం..' 'నరుకుతాం నా కొడకల్లారా...' అంటోన్న ఉన్మాదులని నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్న జగన్ రెడ్డి, వీటి గురించి ఏమి చెప్తావ్ ? అని..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
శవ రాజకీయాల పిచ్చితో జగన్ మనుషుల ప్రాణాలు హరిస్తున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. రాజకీయ పరామర్శ యాత్ర చేపట్టి.. జగన్ మరో రెండు ప్రాణాలను బలితీసుకున్నాడన్నారు.
రప్పా రప్పా నరుకుత్తం.. నా.., అన్న వస్తాడు.. అంతు చూస్తాడు.., ఎవడైన రానీ.. తొక్కి పడేస్తాం.., 2029 లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని.. అంటూ పెట్టిన వైపీసీ బ్యానర్లను నారా లోకేష్ కోట్ చేస్తూ పోస్ట్ చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నరసరావుపేట డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు.
వైఎస్ జగన్ (YS Jagan) తాజా పల్నాడు పర్యటన ప్రజల్లో ఆవేదనను రేకెత్తించింది. మాకు ఇచ్చిన హామీలు ఎక్కడని మహిళలు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. రోడ్ల దుస్థితి, ఆలస్యం అయ్యే పింఛన్లు, సాధించని హామీలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు.. అంటూ నారా లోకేష్..