Home » YS Jagan
వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన అన్నివ్యాపారాలూ కుటుంబ వ్యాపారాలేనని, అందులో తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానవాటా ఉండాలన్నది ఆయన ఆదేశమని, అమ్మ కూడా కనీసం వెయ్యిసార్లు ఇదే విషయం చెప్పారని వారి కుమార్తె,
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్ల పర్యటించారు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన పర్యటన అసహనం, గందరగోళం మధ్య సాగింది. ముందుగా ఎస్ఎస్ఆర్పేట నుంచి బయలుదేరిన వెఎస్ జగన్.. గుర్ల గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ ఒకవైపు బాధితులు, మరోవైపు ప్రజలు, ఇంకోవైపు నాయకుల హడావిడి ఎక్కువకావడంతో ఒక్కసారిగా..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ అభిమానులకు సంచలన లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖ రాసిన ఆమె.. అందులో సంచలన విషయాలు వెల్లడించారు.
Andhra Pradesh: వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు.
ఆస్తిలో వాటా ఇవ్వకుండా వైసీపీ అధినేత జగన్ తన తల్లీ, చెల్లిని రోడ్డుకు పడేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వ్యక్తి తమను నిందిస్తున్నారన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు.
తల్లీ చెల్లితో ఆస్తి వివాదాలను ‘సాధారణమైన అంశం’గా వైఎస్ జగన్ తేల్చేశారు. వారిద్దరిపై ట్రైబ్యునల్లో కేసు వేయడాన్ని కూడా ‘మామూలు విషయం’గానే లెక్కకట్టారు. తాను డయేరియా బాధితులను పరామర్శించేందుకు వస్తున్నానని...
ప్రపంచంలో బుద్ధి, జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ అధినేత జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కోసం తల్లి విజయను, సోదరి షర్మిలను పట్టి పీడిస్తున్నారని అన్నారు.
Andhrapradesh: వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి అనిత విరుచుకుపడ్డారు. జగన్ తల్లి, చెల్లి విషయంలో తాను చెప్పిందే నిజమైందని అన్నారు. వాళ్ల పార్టీ నేతలే జగన్కు నమ్మడం లేదని... అందుకే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారంటూ హోంమంత్రి కామెంట్స్ చేశారు.
సొంత అన్నా చెల్లెలు వైసీపీ అధినేత వైఎస్ జగన్కు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య రాజకీయ వైరమే కాదు.. ఆస్తి తగదాలు సైతం ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కన్న తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా సొదరికి ఆస్తిలో వాటా ఇస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట తప్పారు.