Home » YuvaGalamLokesh
టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. నేటితో లోకేష్ పాదయాత్ర 105వ రోజుకు చేరుకుంది.
రైతుల పాలిట సీఎం జగన్ శనిలా మారారని లోకేష్ విమర్శించారు. సీమ రైతులకు నీరు అందిస్తే బంగారం పండిస్తారని, రాయలసీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. వాతావరణంపై నెపం వేసి జగన్ అసమర్థతను కప్పిపెడుతున్నారని విమర్శించారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో (Nara Lokesh Yuvagalam) ఉద్రిక్తత చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా టీడీపీ నేత, బోండా ఉమా మహేశ్వరరావు వియ్యంకుడు ఏవీ సుబ్బారెడ్డిపై (AV Subbareddy) మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు..
జగన్‌ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సోమవారం నాటికి..
శ్రీశైలం నియోజకవర్గంలో నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ప్రారంభమైంది.
తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు గంగ (Telugu Ganga) ద్వారా రాయలసీమలో
వృథాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలనే ఆలోచన ఎన్టీఆర్ చేశారని, ఇందులో భాగంగానే తెలుగు గంగ ప్రాజెక్టు, వెలుగోడు జలాశయాలను..
జగన్‌మోసపురెడ్డి మాటలకు అర్థాలె వేరులే. అబద్దాలు, మోసం, నయవంచన కలిసిన మానవరూపాన్ని సీఎం జగన్ (CM Jagan) అంటారు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది.
దిశ చట్టం (Disha Act) ఓ పెద్ద మోసం.. అసలు చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్లు ప్రారంభించారని సీఎం జగన్పై టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ధ్వజమెత్తారు.