Home » Technology
రోడ్లపై కూరగాయల క్రయ విక్రయాలు చేయొద్దని, వాహనదారులకు ఇబ్బందులు కల్గించొద్దని మునిసిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు.
దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో (Jio) బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ పేరుతో జియో భారత్ 4జీ ఫోన్ల (JioBharat 4G) ధరను తగ్గించింది.
వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. స్నాప్‌చాట్ మాదిరిగా కెమెరా ఎఫెక్ట్స్ వంటి అనేక ఎంపికలను పరీక్షిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశంలో కోట్లాది మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ప్రతిరోజు వస్తున్న స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. చాలా సార్లు ఈ ఫేక్ కాల్స్ వల్ల అనేక మంది భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే మీ స్మార్ట్ ఫోన్లోని కొన్ని సెట్టింగ్‌లను మార్చుకుంటే ఈ స్పామ్ కాల్స్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చుద్దాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత మాల పరియోజన పథకం కింద నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) సర్కారు మరింత ముందడుగు వేసింది.
చాలా స్టైలిష్‌గా, యూజర్లకు బాగా ఉపయోగపడేలా దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం సామ్సంగ్ సరికొత్తగా ఓ స్మార్ట్ రింగ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ రింగ్ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ధర, ఇతర వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. అది అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
స్మార్ట్ఫోన్లకు కచ్చితంగా బ్యాక్ కవర్స్ వాడాలని నిపుణులు చెబుతున్నారు. హైక్వాలిటీ ఉన్న బ్యాక్ కవర్స్‌ను వాడితే దుమ్మూధూళి, వేడి, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. కిందపడ్డప్పుడు ఫోన్ పగిలిపోవడాన్ని ఇవి కొంతమేరకు అడ్డుకుంటాయి.
రోడ్డు పక్కన ఇడ్లీ బండిల నుంచీ ఐదు నక్షత్రాల హోటళ్ల వరకూ ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా యూపీఐ ఉపయోగిస్తున్నారు. టీ స్టాల్‌కి వెళ్లినా, కిరాణా సరకులు తీసుకున్నా, కూరగాయాల మార్కెట్ వెళ్లినా నేడు ఎవ్వరూ నగదును ప్రత్యక్షంగా తీసుకెళ్లడం లేదు.
డిస్ప్లేపై గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్న కస్టమర్లకు వన్‌ప్లస్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. సమీపంలోని సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలని, ఎలాంటి ధర లేకుండా డిస్ప్లేను మార్చుతారని కంపెనీ ప్రకటించింది. వారంటీ కాలపరిమితి ముగిసిన ఫోన్లకు ఈ ప్రకటన వర్తిస్తుందని తెలిపింది.