అపరిచిత వ్యక్తులు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే మెసేజీల తాకిడి నుంచి యూజర్లను రక్షించేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మరి ఈ ఫీచర్ వివరాలేంటో తెలుసుకుందాం.
వికిపీడియాను చూసే జనాల సంఖ్య తగ్గుతోందని వికిమీడియా ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ వెల్లడించారు. సమాచార సమగ్రతకు, కంటెంట్ క్రియేటర్లకు జనాలు మద్దతుగా నిలవాలని అన్నారు.
అమెజాన్ క్లౌడ్ సర్వీస్ విభాగం ఏడబ్ల్యూఎస్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు యాప్‌లు, వెబ్‌సైట్స్ నిలిచిపోయాయి.
భారతీయ ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన దేశీయ నావిగేషన్ యాప్ మ్యాపుల్స్‌లో టాప్ ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్‌కూ ఎక్స్‌పైరీ డేట్ ఉందన్న విషయం మీకు తెలుసా? మరి ఈ డేట్ గురించి తెలుసుకోవాల్సింది ఏమిటో? డేట్ ముగిశాక ఏమవుతుందో చూద్దాం పదండి.
కరోనల్ మాస్ ఇజెక్షన్ల కారణంగా చంద్రుడి ఉపరితలంపై చాలా మార్పులు వచ్చాయని, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఇస్రో వివరించింది. ఈ పరిణామాల వల్ల చంద్రుడి చుట్టూ ఉండే అత్యంత సన్నని పొర ప్రతికూలంగా ప్రభావితం అయిందని తెలిపింది.
మెటా సంస్థ ఫేస్‌బుక్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్. ఆ ఫీచర్ సహాయంతో మీరు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలనే కాదు.. మీ ఫోన్‌లోని ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
పోలీసు అధికారులు, సిబ్బంది సక్ర మంగా విధులు నిర్వహించాలని తద్వారా శాంతి భద్రతలు అదుపులో ఉం టాయని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. గురువారం కోటపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్ పరిసరాలను, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు.
సాధారణ కరెన్సీకి ఉన్నట్లే ఈ డిజిటల్ కరెన్సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు అత్యంత ఈజీగా, ఎఫెక్టివ్‌గా జరుగుతాయి. పేపర్ వాడకం బాగా తగ్గుతుంది.
అరట్టైకి వాట్సాప్ చాట్స్‌ను ఎక్స్‌పోర్టు చేయాలని అనుకుంటున్నారా? ఇలా చేస్తే నిమిషాల్లో మీ పని పూర్తవుతుంది. మరి చాట్ ఎక్స్‌పోర్టు ఎలా చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.