వైఫై రౌటర్ పక్కన కొన్ని వస్తువుల పెడితే స్పీడు భారీగా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రౌటర్ పక్కన ఉండకూడని వస్తువులు ఏవో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మన జీవితం రోజురోజుకు టెక్నాలజీతో మరింత సులభమవుతుంది. ఈ క్రమంలోనే భారతదేశంలోని టెలికాం రంగంలో మొబైల్ నెట్వర్క్ లేకపోయినా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చేసింది. దీనిని ఇటీవల భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రవేశపెట్టింది.
వికీపీడియాకు ప్రత్యామ్నాయంగా గ్రోకీపీడియాను లాంచ్ చేస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. మరో రెండు వారాల్లో దీని ప్రయోగాత్మక వర్షన్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు.
టెక్ ప్రపంచంలో ఇప్పుడు మరోసారి కొత్త బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ తాజా హెచ్చరిక ప్రకారం, ప్రముఖ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు నకిలీ బెదిరింపు ఇమెయిల్స్ పంపుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్టును అక్టోబర్ 14తో ముగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆ తరువాత విండోస్ 10కు ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ ఉండవని తెలిపింది. అయితే, ఓఎస్ అప్‌గ్రేడేషన్‌కు అవకాశం ఇచ్చేలా పెయిడ్ యూజర్లకు ఎక్సెటెండెడ్ సెక్యూరిటీ అప్డేట్ ఫీచర్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది.
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా పేరుపడ్డ దేశీయ మెసేజింగ్ యాప్ అరట్టై ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి వాట్సాప్‌కు, అరట్టైకి మధ్య ఉన్న మౌలికమైన తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫోన్‌ను వారానికి ఒక్కసారైనా రీస్టార్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలా చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత్ నుంచి వచ్చిన కొత్త మెసేజింగ్ యాప్ అర్రాటై (Arratai) దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా వేగంగా గుర్తింపు పొందుతోంది. ఇది వాట్సాప్ వంటి అంతర్జాతీయ పెద్ద యాప్‌లతో పోటీ పడుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత వినియోగదారులకు యూట్యూబ్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పుడు కేవలం నెలకు రూ.89 చెల్లించి యాడ్స్ లేకుండా ఆనందంగా యూట్యూబ్ వీక్షించవచ్చని తెలిపింది. అందుకోసం యూట్యూబ్ ప్రీమియం లైట్ తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
కృష్ణానది పరివాహక గ్రా మాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ త్మకూరు తహసీల్దార్ ఒక ప్రకటనలో కో రారు.