• Home » Telangana » Assembly Elections » Armur

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,57,180 వోటర్లు ఉన్నారు. బీఆర్ఎస్‌కు చెందిన ఎ.జీవన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్మూర్, నందిపేట్, మాక్లూరు, ఆలూరు, దోంకేశ్వర్ మండలాలు ఈ అసెంబ్లీ సీటు పరిధిలో ఉన్నాయి. 1952లో ఈ నియోజకవర్గంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీకి చెందిన జీ రాజారామ్ విజయం సాధించారు. ఆ తరువాత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తుమ్మల రంగారెడ్డి, అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో శనిగారం సంతోష్ రెడ్డి గెలుపొందారు. 1985-89 మధ్యకాలంలో ఈ నియోజకవర్గానికి తొలిసారిగా టీడీపీకి చెందిన ఆలేటి మహీపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009-14 మధ్య కాలంలో టీడీపీకి చెందిన ఆలేటి అన్నపూర్ణాదేవి ఎమ్మెల్యేగా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ బీఆర్ఎస్ తరపున జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2018 నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున జీవన్ రెడ్డి 28,795 వోట్ల మెజారిటీతో కాంగ్రెస్‌కు చెందిన ఆకుల లలితపై గెలుపొందారు. అంతకుముందు ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్‌కు చెందిన మరో నేత కేఆర్ సురేశ్ రెడ్డిపై 13,964 వోట్ల తేడాతో గెలుపొందారు.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

ఆర్మూర్ నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి