నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం కామారెడ్డికి చెందిన బాస్సువాడ, బీర్కూర్, నన్స్రుల్లాబాద్ మండలాలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని కోటగిరి రుద్రూర్ చందూర్ ,మోస్ర, పోతంగల్ మండలాలు ఉన్నాయి. ఇది జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. 1952-83 వరకూ కాంగ్రెస్ అభ్యర్థులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించగా 1983-2004 మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపొందగా 2009 నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నియోజవర్గంలో వరసుగా గెలుస్తూ తన పట్టు నిలుపుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోచారం శ్రీనివాస్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుపై 18,485 మెజారిటీతో గెలుపొందారు. 2014 నాటి ఎన్నికల్లో కూడా ఆయన కాసుల బాలరాజుపై 23,930వోట్ల మెజారిటీతో విజయం సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |