`` 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్ మంచి మెజారీటీతో గెలుపొందారు. 53.3 శాతం ఓట్లతో 30 వేల పైచిలుకు మెజారిటీ గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ నాయకుడు ఉమా మహేంద్ర కేవలం 21 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి ఏఐఎంఐఎం తరఫున పోటీ చేసిన సయ్యద్ అహ్మద్ పాషా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఏఐఎంఐఎం తరఫున బరిలోకి దిగిన సయ్యద్ పాషా మొత్తం 57 శాతం ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బాసిత్ (టీడీపీ) 24 శాతం ఓట్లు మాత్రమే సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |