నారాయణపేట జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో కోయిలకొండ, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,13,330 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,06,191 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,07,139 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి కె.శివకుమార్ రెడ్డి (మహుజన లెఫ్ట్ ఫ్రంట్)పై 15, 187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డికి 68, 767 ఓట్లు రాగా.. శివకుమార్ రెడ్డిపై 15, 187 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి రాజేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి శివకుమార్ రెడ్డిపై (బీఆర్ఎస్) 2,170 మంది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు 2009 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి సూగప్ప (కాంగ్రెస్) పై 1,2,126 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |