Home » Telangana » Rangareddy
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల నుంచి వస్తున్న సమాధానాలతో ఎన్యూమరేటర్లకు తిప్పలు తప్పడం లేదు. ప్రజల నుంచి వచ్చే సమాధానాలతో అవాక్కవుతున్నారు.
చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో భాగంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ప్రచార కళాయాత్ర కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహంచాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మంగళారం ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో కళాయాత్ర వాహనాన్ని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడి పోతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత పెరిగి పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కార్తీక మాస పెద్ద జాతర ఉత్సవాల్లో భాగంగా అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామిని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు.
వానాకాలం ఆరుగాలం శ్రమించి సాగు చేసిన ప్రస్తుతం పంటలు చేతికి వచ్చాయి. అకాల వర్షాల కు పంటలు దెబ్బతిని మిగిలిన కాస్త దిగుబడితో అయినా గట్టెక్కు దామనుకుంటే యంత్రాలు, కూలీల కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
లెక్చరర్‌ను బ్లాక్మెయిల్ చేసిన కేసులో యూఎ్‌సఎ్‌ఫఐ విద్యార్థి నాయకుడితో పాటు ముగ్గురు విలేకరులు, మరో వ్యక్తిపై పోలీసులు కేసునమోదు చేశారు.
అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడిన లారీకి అటవీశాఖ అధికారకులు రూ.20వేల జరిమానా విధించారు.