Share News

BUS : మొరాయించిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:51 AM

రొళ్ల-అగళి ప్రయాణించే ఆర్టీసీ బస్సు హొట్టేబెట్ట వద్ద హైవేపై శనివారం ఆగిపోయింది. తిరిగి స్టార్ట్‌ కాకుండా మొరాయించింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక విధిలేని పరిస్థితుల్లో అది స్టార్ట్‌ అయ్యే వరకు దానిని తోయాల్సి వచ్చింది.

BUS : మొరాయించిన ఆర్టీసీ బస్సు
Passengers pushing a roaring bus

రొళ్ల-అగళి ప్రయాణించే ఆర్టీసీ బస్సు హొట్టేబెట్ట వద్ద హైవేపై శనివారం ఆగిపోయింది. తిరిగి స్టార్ట్‌ కాకుండా మొరాయించింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక విధిలేని పరిస్థితుల్లో అది స్టార్ట్‌ అయ్యే వరకు దానిని తోయాల్సి వచ్చింది. అసలే వేసవి కాలం కావడంతో మండు టెండలో వారి అవస్థలు వర్ణనాతీతం. దీంతో విసిగి పోయిన ప్రయాణికులు కండీషన ఉన్న బస్సులను నడపాలని అసహనం వ్యక్తం చశారు. - రొళ్ల


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 28 , 2024 | 12:52 AM