Rain Alert: ఖమ్మంలో భారీ వర్షం దృశ్యాలు..
ABN, Publish Date - Aug 23 , 2024 | 11:14 AM
ఖమ్మం: నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పాత బస్టాండ్‌కు మోకాల్లోతు వరద నీరు చేరింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఖమ్మం రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు నిచిలింది. దీంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు.
1/6
ఖమ్మంలో గురువారం కురిసిన భారీ వర్షానికి పాత బస్టాండ్‌కు మోకాల్లోతు వరద నీరు చేరింది. ఇబ్బందులకు గురైన ప్రయాణీకులు..
2/6
ఖమ్మం రైల్వే ట్రాక్‌పై నిలిచిన వర్షపు నీరు... అప్రమత్తమైన రైల్వే సిబ్బంది...
3/6
గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు.. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..
4/6
చెవురును తలపిస్తున్న రోడ్డు..
5/6
ఖమ్మంలో కురిసిన భారీ వర్షానికి రోడ్డు జలమయం కావడంతో షాపులు మూసివేసిన దృశ్యం..
6/6
ఖమ్మంలో కురిసిన వర్షానికి నాళాలు పొంగి రోడ్డుపై పారుతున్న మురుగునీరు..
Updated at - Aug 23 , 2024 | 11:14 AM