Toilets: టాయిలెట్స్.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

ABN, Publish Date - Feb 21 , 2024 | 12:53 PM

టాయిలెట్స్ అనే పదమే కాలక్రమేణా మార్పులకు లోనయింది. కొన్నా్ళ్లు వాష్ రూమ్ లుగా కొనసాగింది. ప్రస్తుత కాలంలో రెస్ట్ రూమ్ లు అనే పేరుతో సేవలందిస్తోంది...

Toilets: టాయిలెట్స్.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం.. 1/5

మరుగుదొడ్లు, మూత్రశాలలు అనే పేర్ల కన్నా టాయిలెట్స్ అనే పదమే ఎక్కువ మందికి ఠక్కున గుర్తొస్తుంది. అయితే... లెట్రినల్స్, యూరినల్స్ రెండింటినీ కలిపి టాయిలెట్స్ అని పిలుస్తారు. ఈ టాయిలెట్స్ అనే పదమే కాలక్రమేణా మార్పులకు లోనయింది. కొన్నా్ళ్లు వాష్ రూమ్ లుగా కొనసాగింది. ప్రస్తుత కాలంలో రెస్ట్ రూమ్ లు అనే పేరుతో సేవలందిస్తోంది.

Toilets: టాయిలెట్స్.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం.. 2/5

ఒకప్పుడు టాయిలెట్స్ కు వెళ్తున్నాం అంటే.. అదేదో తప్పు పని చేసినట్లు తెగ ఫీలయిపోయేవాళ్లు. అందుకే ఆ రిగ్రెట్ ఫీల్ ను దూరం చేసుకునేందుకు టాయిలెట్స్ కు కొత్త పదాన్ని సృష్టించారు. వాష్ రూమ్స్ అని సరికొత్త అర్థాన్ని ఇచ్చారు.

Toilets: టాయిలెట్స్.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం.. 3/5

ఆ వాష్ రూమ్స్ అనే పదం జనాలకు విపరీతంగా నచ్చేసింది. దీంతో అలాగే పిలిచేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత అదీ బోర్ కొట్టేసింది. మరో కొత్త పదం ఉంటే బాగుంటుందని అనిపించింది. దీంతో వాష్ రూమ్స్ అనే పదానికి రెస్ట్ రూమ్స్ అనే కొత్త అర్థం ఇచ్చారు.

Toilets: టాయిలెట్స్.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం.. 4/5

టాయిలెట్‌ను మొదట ఎవరు కనుగొన్నారనేది తెలియనప్పటికీ క్రీస్తుపూర్వం 3000 నాటికే స్కాట్లాండ్‌లోని పురాతన ఆనవాళ్లను కనుగొన్నారు. క్రీట్‌లోని ప్యాలెస్ క్రీస్తుపూర్వం 1700లో నిర్మించారు.

Toilets: టాయిలెట్స్.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం.. 5/5

మరుగుదొడ్లు లేకుంటే ప్రాణాంతక వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. అసురక్షిత నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల కలిగే అతిసారం వల్ల ప్రతిరోజు 750 మంది ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారు.

Updated at - Feb 21 , 2024 | 12:53 PM