ఓ వ్యక్తి ఫోన్లో పాటలు వింటూ తాపీగా నడుస్తూ వస్తున్నాడు. మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవరైనా పట్టాలపై అటూ, ఇటూ చూసి దాటేస్తారు. అయితే ఈ వ్యక్తి మాత్రం పాటలు వింటూ నేరుగా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే ..
అడవి పందిని పట్టుకుందామని వెళ్లిన ఫారెస్ట్ అధికారులకు దారుణమైన అనుభవం ఎదురైంది. ఆ అడవి పంది ఓ ఫారెస్ట్ అధికారిపై విచక్షణా రహితంగా దాడిచేసింది. తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నేషనల్ హైవేపై పట్టపగలు ఓ భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వెళుతున్న ఓ వ్యక్తిని చాకచక్యంగా దోచేశారు. ఏకంగా 85 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చైనా పర్యటనకు వెళ్లిన ఓ రష్యా లేడీ యూట్యూబర్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. ముద్దు కోసం బాగా ఇబ్బంది పెట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏదైనా ఫ్రిగా దొరుకుతుందని తెలిస్తే చాలు పోటీ పడి మరి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఇప్పుడు అలాంటి ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక్కడ స్థానికులు చేసిన పనికి మీ కక్కుర్తి తగలెయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
2025లో బిర్యానీ పిచ్చి మాములుగా లేదు. నిమిషానికి సుమారు 200 ఆర్డర్లతో స్విగ్గీలో రికార్డు స్థాయి ట్రెండ్ను సృష్టించారు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
ఓ పులి నీళ్లు తాగడానికి వెళ్లింది. ఇందులో భయపడడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. పులి నీళ్లు తాగడానికి వెళ్లిన దాంట్లో భయపడే సందర్భం లేకున్నా కూడా.. నీళ్లు తాగే సమయంలో జరిగిన ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది..
ఓ వ్యక్తి నీటిలోకి దిగే ఓ నీటి కుంట వద్దకు వెళ్లాడు. అందులో నీరు మొత్తం పచ్చగా రంగు మారి ఉన్నాయి. అయితే ఆ నీటిలో అడుగుపెడితే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసేందుకు అతను ఓ ప్రయత్నం చేశాడు.
ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు 10వ అంతస్తు నుంచి కిందపడ్డాడు. అయినా కూడా అతడి ప్రాణాలుపోలేదు. ఆశ్చర్యంగా ఉంది. అతడెలా బతికాడో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.