అన్‌లాక్4లో ఈ నిర్ణయాలు తీసుకుంటే మీ స్పందనేంటి..?

ABN , First Publish Date - 2020-08-28T01:13:14+05:30 IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్ దిశగా భారత్ ముందుకెళుతోంది. బస్సులు, మెట్రో రైళ్లు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు మినహా...

అన్‌లాక్4లో ఈ నిర్ణయాలు తీసుకుంటే మీ స్పందనేంటి..?

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్ దిశగా భారత్ ముందుకెళుతోంది. బస్సులు, మెట్రో రైళ్లు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు మినహా దాదాపు అన్ని కార్యకలాపాలకు కేంద్రం ఇప్పటికే సడలింపులిచ్చింది. రాత్రి కర్ఫ్యూను కూడా దేశవ్యాప్తంగా ఎత్తివేసింది. ఆగస్ట్ 31తో అన్‌లాక్‌3.0 గడువు ముగుస్తుండటంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి అన్‌లాక్4పైనే ఉంది. అన్‌లాక్‌4లో భాగంగా కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ నేపథ్యంలో అన్‌లాక్4లో భాగంగా మెట్రో రైళ్లకు, పాఠశాలలకు అనుమతినివ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతివ్వాలని కొందరు, అనుమతి ఇవ్వకూడదని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో.. మీ అభిప్రాయానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేదికగా నిలవనుంది. ఆంధ్రజ్యోతి.కామ్‌లో అన్‌లాక్‌4పై ఒపీనియన్ పోల్ నిర్వహించనుంది. మీ విలువైన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేయండి. మెజార్టీ ప్రజల గళాన్ని మా ద్వారా వినిపిస్తాం. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సోషల్ మీడియా పేజీల్లో నిర్వహించనున్న ఒపీనియన్ పోల్‌లో మీరూ భాగమవ్వండి. ఈ కింద పేర్కొన్న లింక్స్‌పై క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. మీ అభిప్రాయానికి మేం వేదికగా నిలుస్తాం.


ట్విట్టర్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే..

ఈ కింది లింక్‌లను క్లిక్ చేయండి:


అన్‌లాక్4లో భాగంగా మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలా?

మీ అభిప్రాయాన్ని https://twitter.com/abntelugutv/status/1298973422752432129 ఒపీనియన్ పోల్ లో తెలియచేయండి. ప్రభుత్వాలు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడండి!


స్కూళ్లు ప్రారంభించడానికి ఇది సమయమేనా?

మీ అభిప్రాయాన్ని https://twitter.com/abntelugutv/status/1298974556925788164 ఒపీనియన్ పోల్ లో తెలియచేయండి. ప్రభుత్వాలు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడండి!


ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది తప్ప లాభం లేదన్న వాదనతో ఏకీభవిస్తారా? 

మీ అభిప్రాయాన్ని https://twitter.com/abntelugutv/status/1298975137031626752 ఒపీనియన్ పోల్ లో తెలియచేయండి. ప్రభుత్వాలు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడండి!


యూట్యూబ్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే..

ఈ కింది లింక్‌లను క్లిక్ చేయండి:


అన్‌లాక్ 4లో భాగంగా మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలా?

మీ అభిప్రాయాన్ని https://www.youtube.com/post/UgwmGeJB-kjINZsQ6R94AaABCQ ఒపీనియన్ పోల్ లో తెలియచేయండి. ప్రభుత్వాలు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడండి!


స్కూళ్లు ప్రారంభించడానికి ఇది సమయమేనా?

మీ అభిప్రాయాన్ని https://www.youtube.com/post/Ugyt7nn4JB8h_QIF0rF4AaABCQ ఒపీనియన్ పోల్ లో తెలియచేయండి. ప్రభుత్వాలు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడండి!


ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది తప్ప లాభం లేదన్న వాదనతో ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని https://www.youtube.com/post/Ugzg2lxMRv1nrsxXkqp4AaABCQ ఒపీనియన్ పోల్ లో తెలియచేయండి. ప్రభుత్వాలు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడండి!


Updated Date - 2020-08-28T01:13:14+05:30 IST