సీతాఫల్ మిల్క్‌షేక్‌

ABN , First Publish Date - 2019-11-02T16:19:01+05:30 IST

సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, పాలు - ఒకకప్పు, పంచదార - రెండు టేబుల్‌స్పూన్లు, వెనీలా ఐస్‌క్రీమ్‌ - ఒక స్కూప్‌, ఐస్‌క్యూబ్‌లు - కొన్ని, నట్స్‌ - గార్నిష్‌ కోసం.

సీతాఫల్ మిల్క్‌షేక్‌

కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, పాలు - ఒకకప్పు, పంచదార - రెండు టేబుల్‌స్పూన్లు, వెనీలా ఐస్‌క్రీమ్‌ - ఒక స్కూప్‌, ఐస్‌క్యూబ్‌లు - కొన్ని, నట్స్‌ - గార్నిష్‌ కోసం.
 
తయారీ విధానం: మిక్సీ జార్‌లో సీతాఫలం గుజ్జు, పాలు, పంచదార వేసి గ్రైండ్‌ చేయాలి. మిశ్రమం స్మూత్‌గా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. నోరూరించే మిల్క్‌షేక్‌ రెడీ. నట్స్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. చల్లగా తాగాలనుకునే వారు కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని లేదా ఐస్‌ క్యూబ్స్‌ వేసుకుని తీసుకోవచ్చు.

Updated Date - 2019-11-02T16:19:01+05:30 IST