ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్
ABN , First Publish Date - 2020-06-01T04:59:33+05:30 IST
ఇతర రాష్ట్రాల నుండి ఏపీకొచ్చే వారికి బోర్డర్ చెక్ పోస్టుల వద్ద కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అందుకు ప్రజుల సహకరించాలి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారు...
అమరావతి : ఇతర రాష్ట్రాల నుండి ఏపీకొచ్చే వారికి బోర్డర్ చెక్ పోస్టుల వద్ద కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అందుకు ప్రజుల సహకరించాలి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్ పాటించాలి. పాజిటివ్ వస్తే గవర్నమెంట్ క్వారంటైన్ వెళ్లవలసి ఉంటుంది. వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నాం.
-ఏపీ వైద్య ఆరోగ్య శాఖ