అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-07-28T18:10:51+05:30 IST

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సమీపంలో లారీలో వెళుతున్న అక్రమ రేషన్ బియ్యాన్ని భారీ మొత్తంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.

అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సమీపంలో లారీలో వెళుతున్న అక్రమ రేషన్ బియ్యాన్ని భారీ మొత్తంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.  చందర్లపాడు మండలం బొబ్బెల్లపాడు నుంచి 400 బస్తాల(20 టన్నులు) అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుబడింది. తూర్పుగోదావరి జిల్లా యానాంకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-07-28T18:10:51+05:30 IST