శ్రీహరికోటను తాకిన సుళ్లూరుపేట కరోనా పాజిటివ్ కేసుల సెగ

ABN , First Publish Date - 2020-05-18T17:12:06+05:30 IST

నెల్లూరు: సూళ్లూరుపేట కరోనా పాజిటివ్ కేసుల సెగ శ్రీహరికోటను సైతం తాకింది. కోవిడ్ కేసులు నమోదు కానంత వరకూ ..

శ్రీహరికోటను తాకిన సుళ్లూరుపేట కరోనా పాజిటివ్ కేసుల సెగ

నెల్లూరు: సూళ్లూరుపేట కరోనా పాజిటివ్ కేసుల సెగ శ్రీహరికోటను సైతం తాకింది. కోవిడ్ కేసులు నమోదు కానంత వరకూ తాము జనరల్ డ్యూటీలు చేయలేమని షార్ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. షార్ రెండో గేటు వద్ద ధర్నావారంతా ధర్నాకు దిగారు. దీంతో షార్ ఉన్నతాధికారులు ఒప్పుకోక తప్పలేదు. సూళ్లూరుపేటలో కోయంబేడు మార్కెట్టు ద్వారా సంక్రమించిన కరోనా కేసుల సంఖ్య 39కు చేరుకుంది.



Updated Date - 2020-05-18T17:12:06+05:30 IST