10600 దిగువన బేరిష్ -ఆస్ర్టో గైడ్
ABN , First Publish Date - 2020-07-20T06:51:41+05:30 IST
నిఫ్టీ గత వారం పాయింట్ల 10563-10933 పాయింట్ల మధ్యన కదలాడి 134 పాయింట్ల లాభంతో 10902 వద్ద పాజిటివ్‌గా ముగిసింది...
- (జూలై 20-24 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 10902 (+134)
నిఫ్టీ గత వారం పాయింట్ల 10563-10933 పాయింట్ల మధ్యన కదలాడి 134 పాయింట్ల లాభంతో 10902 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 10600 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్ అవుతుంది.
- 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయి లు 10574, 9619, 9612, 10995 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా (డెత్‌క్రాస్) దిగువనే నిలవడం దీర్ఘకాలిక బేరిష్ ట్రెండ్ కొనసాగుతున్నదనేందుకు సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 11200 బ్రేక్‌డౌన్ స్థాయి: 10600
నిరోధ స్థాయిలు: 11050, 11125, 11200 (10975 పైన బుల్లిష్) మద్దతు స్థాయిలు: 10750, 10675, 10600 (10825 దిగువన బేరిష్)
- డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్ర్తి