ఐఏసీసీ అధ్యక్షుడుగా పూర్ణచంద్రరావు
ABN , First Publish Date - 2020-10-01T06:16:09+05:30 IST
పారిశ్రామికవేత్త సూరపనేనిపూర్ణచంద్రరావు భారత, అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...
హైదరాబాద్: పారిశ్రామికవేత్త సూరపనేనిపూర్ణచంద్రరావు భారత, అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాంబర్ అధ్యక్షుడుగా తెలుగు పారిశ్రామికవేత్త ఎంపిక కావడం 52 సంవత్సరాల చరిత్రలో ఇది రెండో సారి. 2020-21 సంవత్సరానికి ఆయన అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు.