Danasu horoscope weekly star 13/09/2020
ABN , First Publish Date - 2020-09-13T15:19:06+05:30 IST
Danasu horoscope weekly star 13/09/2020
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనలాభం ఉంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సోదరులతో అవగాహన నెలకొంటుంది. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. గురు, శుక్ర వారాల్లో ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది. లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు.