Kanya horoscope daily 15/03/2020
ABN , First Publish Date - 2020-03-15T10:46:58+05:30 IST
Kanya horoscope daily 15/03/2020
బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరం. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.