Kumbam horoscope weekly star 15/03/2020
ABN , First Publish Date - 2020-03-15T15:59:23+05:30 IST
Kumbam horoscope weekly star 15/03/2020
అంచనాలు ఫలించవు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఆలోచనలు చికాకుపరుస్తాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. శని, ఆది వారాల్లో పనులు సాగవు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సాయం అడి గేందుకు మనస్కరించదు. పొదుపు ధనం ముందుగానే తీసుకుంటారు.