Makaram horoscope daily 28/03/2020
ABN , First Publish Date - 2020-03-28T10:14:37+05:30 IST
Makaram horoscope daily 28/03/2020
వేడుకలు, విందులకు ఏర్పాట్లు చేస్తారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. హాస్టల్స్‌లో వసతి లభిస్తుంది. ప్రియతముల వైఖరి మనసును బాధిస్తుంది.