విద్యాశాఖ డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-12-15T08:55:36+05:30 IST

విద్యాశాఖలో గెజిటెడ్‌ ఆఫీసర్ల డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సోమవారం ప్రకటించింది. ఫలితాలకు ముందు టీఎ్‌సపీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణిని ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌,

విద్యాశాఖ డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో గెజిటెడ్‌ ఆఫీసర్ల డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సోమవారం ప్రకటించింది. ఫలితాలకు ముందు టీఎ్‌సపీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణిని ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌, రఘోత్తంరెడ్డి కలిశారు.

తప్పుగా ఉన్న 29 ప్రశ్నలకు మార్కులు కలపాలని ఆయన్ను కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్సీలు తెలిపారు.


Updated Date - 2020-12-15T08:55:36+05:30 IST