జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో దారుణం
ABN , First Publish Date - 2020-10-05T16:09:52+05:30 IST
హైదరాబాద్: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో దారుణం చోటు చేసుకుంది.
హైదరాబాద్: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో దారుణం చోటు చేసుకుంది. భార్య మారతను(31)ను కత్తితో పొడిచి భర్త కిషన్ హత్య చేశాడు. కుటుంబ కలహాలతో నిన్న రాత్రి భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.