సిడ్నీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ నినాదాలు

ABN , First Publish Date - 2020-11-28T08:08:13+05:30 IST

సిడ్నీ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన

సిడ్నీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ నినాదాలు

హైదరాబాద్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సిడ్నీ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్‌ను చూడడానికి  వచ్చిన టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ సభ్యులు అక్కడే ఆ పార్టీకి, సీఎం కేసీఆర్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు.

డిసెంబరు 1న జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకే ఓటు వేసి, మరోసారి గెలిపించాలని ఆ పార్టీ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి, నేతలు రాజేశ్‌, రవిశంకర్‌ కోరారు.

Updated Date - 2020-11-28T08:08:13+05:30 IST